(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.175. అధ్యాయః 175
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
బృహస్పతీనా యుధిష్ఠిరంప్రత్యహింసాప్రశంసనం। 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
అహింసా వైదికం కర్మ ధ్యానమింద్రియసంయమః।
తపోఽథ గురుశుశ్రూషా కిం శ్రేయః పురుషం ప్రతి॥ 13-175-1(88443)
బృహస్పతిరువాచ। 13-175-2x(7377)
సర్వాణ్యేతాని ధర్మస్య పృథగ్ద్వారాణి నిత్యశః।
శృణు సంకీర్త్యమానాని షడేవ భరతర్షభ॥ 13-175-2(88444)
హంత నిఃశ్రేయసం జంతోరహం వక్ష్యాంయనుత్తమం।
అహింసాపాశ్రయం ధర్మం దాంతో విద్వాన్సమాచరేత్॥ 13-175-3(88445)
త్రిదండం సర్వభూతేషు నిధాయ పురుషః శుచిః।
కామక్రోధౌ చ సంయంయ తతః సిద్ధిమవాప్నుతే॥ 13-175-4(88446)
అహింసకాని భూతాని దండేన వినిహంతి యః।
ఆత్మనః సుఖమన్విచ్ఛన్స ప్రేత్య న సుఖీ భవేత్॥ 13-175-5(88447)
ఆత్మోపమస్తు భూతేషు యో వై భవతి పూరుషః।
త్యక్తదండో జితక్రోధః స ప్రేత్య సుఖమేధతే॥ 13-175-6(88448)
సర్వభూతాత్మభూతస్య సర్వభూతాని పశ్యతః।
దేవాఽపి మార్గే ముహ్యంతి హ్యపదస్య పదేషిణః॥ 13-175-7(88449)
న తత్పరస్య సందధ్యాత్ప్రతికూలం యదాత్మనః।
ఏష సాంగ్రాహికో ధర్మః కామాదన్యః ప్రవర్తతే॥ 13-175-8(88450)
ప్రఖ్యాపనే చ దానే చ సుఖదుఃఖే ప్రియాప్రియే।
ఆత్మౌపంయేన పురుషః ప్రమాణమధిగచ్ఛతి॥ 13-175-9(88451)
యథా పరః ప్రక్రమతే పరేషు
తథా పరే ప్రక్రమంతే పరస్మిన్।
నిషేవతే స్వసమాం జీవలోకే
యథా ధర్మో నైపుణేనోపదిష్టః। 13-175-10(88452)
వైశంపాయన ఉవాచ। 13-175-11x(7378)
ఇత్యుక్త్వా తం సురగురుధర్మరాజం యుధిష్ఠిరం।
దివామచక్రమే ధీమాన్పశ్యతామేవ నస్తదా॥ ॥ 13-175-11(88453)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 175 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes
7-175-7 సర్వేషాం భూతానామాత్మభూతస్యాఽఽదుఃఖేనేవ పరదుఃఖేనాప్యుద్విజతః॥ 7-175-10 హింసితో హినస్తి పాలితః పాలయతి తస్మఃత్పాలయేదేవ నో హింసయేదిత్యర్థః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.